(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 038

॥ శ్రీః ॥
7.38. అధ్యాయః 038
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యుపరాక్రమవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-38-0x(4351)(46388)
తథా ప్రమథమానం తం మహేష్వాసానజిహ్మగైః।
ఆర్జునిం మామకాః సంఖ్యే కే త్వేనం సమవారయన్॥ 7-38-1(46389)
సంజయ ఉవాచ। 7-38-2x(4352)
శృణు రాజన్కుమారస్య రణే విక్రీడితం మహత్।
బిభిత్సతో రథానీకం భారద్వాజేన రక్షితం॥ 7-38-2(46390)
మద్రేశం సాదితం దృష్ట్వా సౌభద్రేణాశుగై రణే।
శల్యాదవరజః క్రుద్ధ క్రిన్బాణాన్సమభ్యయాత్॥ 7-38-3(46391)
స విద్ధ్వా దశభిర్బాణైః సాశ్వయంతారమార్జునిం।
ఉదక్రోశన్మహాశబ్దం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 7-38-4(46392)
తస్యార్జునిః శిరోగ్రీవం పాణిపాదం ధనుర్హయాన్।
ఛత్రం ధ్వజం నియంతారం త్రివేణుం చాప్యుపస్కరం॥ 7-38-5(46393)
చక్రం యుగం చ తూణీరం హ్యనుకర్షం సాయకైః।
పతాకాం చక్రగోప్తారౌ సర్వోపకరణాని చ॥ 7-38-6(46394)
లఘుహస్తః ప్రచిచ్ఛేద దదృశే తం న కశ్చన।
స పపాత క్షితౌ క్షీణః ప్రవిద్ధాభరణాంబరః॥ 7-38-7(46395)
వాయునేవ మహాచైత్యః సమూలం చిత్రవేదికః।
అనుగాస్తస్య విత్రస్తాః ప్రాద్రవన్సర్వతో దిశః॥ 7-38-8(46396)
ఆర్జునేః కర్మ తద్దృష్ట్వా సంప్రణేదుః సమంతతః।
నాదేన సర్వభూతాని సాధుసాధ్వితి భారత॥ 7-38-9(46397)
శల్యభ్రాతర్యథారుగ్ణే బహుశస్తస్య సైనికాః।
కులాధివాసనామాని శ్రావయంతోఽర్జునాత్మజం॥ 7-38-10(46398)
అభ్యధావంత సంక్రుద్ధా వివిధాయుధపాణయః।
రథైరశ్వైర్గజైశ్చాన్యే పద్భిశ్చాన్యే బలోత్కటాః॥ 7-38-11(46399)
బాణశబ్దేన మహతా రథనేమిస్వనేన చ।
హుంకారైః క్ష్వేడితోత్కృష్టైః సింహనాదైః సగర్జితైః॥ 7-38-12(46400)
జ్యాతలత్రస్వనైరన్యే గర్జంతోఽర్జుననందనం।
బ్రువంతశ్చ న నో జీవన్మోక్ష్యసే జీవితాదితి॥ 7-38-13(46401)
తాంస్తథా బ్రువతో దృష్ట్వా సౌభద్రః ప్రహసన్నివ।
యో యోస్మై ప్రాహరత్పూర్వం తం తం వివ్యాధ పత్రిభిః॥ 7-38-14(46402)
సందర్శయిష్యన్నస్త్రాణి విచిత్రాణి లఘూని చ।
ఆర్జునిః సమరే శూరో మృదుపూర్వమయుధ్యత॥ 7-38-15(46403)
వాసుదేవాదుపాత్తం యదస్త్రం యచ్చ ధనంజయాత్।
అదర్శయత తత్కార్ష్ణిః కృష్ణాభ్యామవిశేషవత్॥ 7-38-16(46404)
దూరమస్య గురుం భారం సాధ్వసం చ పునః పునః।
సందధద్విసృజంశ్చేషూన్నిర్విశేషమదృశ్యత॥ 7-38-17(46405)
చాపమండలమేవాస్య విస్ఫురద్దిక్ష్వదృశ్యత।
సుదీప్తస్య శరత్కాలే సవితుర్మండలం యథా॥ 7-38-18(46406)
జ్యాశబ్దః శుశ్రువే తస్య తలశబ్దశ్చ దారుణః।
మహాశనిముచః కాలే పయోదస్యేవ నిఃస్వనః॥ 7-38-19(46407)
హీమానమర్షీ సౌభద్రో మానకృత్ప్రియదర్శనః।
సంమిమానయిషుర్వీరానిష్వస్త్రైశ్చాప్యయుధ్యత॥ 7-38-20(46408)
మృదుర్భూత్వా మహారాజ దారుణః సమపద్యత।
వర్షాభ్యతీతో భగవాఞ్శరదీవ దివాకరః॥ 7-38-21(46409)
శరాన్విచిత్రాన్సుబహూన్రుక్మపుంఖాఞ్శిలాశితాన్।
ముమోచ శతశః క్రుద్ధో గభస్తీనివ భాస్కరః॥ 7-38-22(46410)
క్షురప్రైర్వత్సదంతైశ్చ విపాఠేశ్చ మహాయశాః।
నారాచైరర్ధచంద్రాభైర్భల్లైరంజలికైరపి॥ 7-38-23(46411)
అవాకిరద్రథానీకం భారద్వాజస్య పశ్యతః।
తతస్తత్సైన్యమభవద్విముఖం శరపీడితం॥ ॥ 7-38-24(46412)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదివసయుద్ధే అష్టత్రింశోఽధ్యాయః॥ 38 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-38-5 తల్పం ఇతి పాఠే రథగతశయ్యాం॥
5-38-10 అధివాసో నివాసః॥
5-38-16 అవిశేషవత్తుల్యమిత్యర్థః॥
5-38-17 అస్య నిరస్య॥
5-38-38 అష్టత్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.